Cyber Security Uncategorized

ఆ ఒక్క మాట తో కంపెనీ సర్వ నాశనం | #OurMine | #Vevo

OurMine-Vevo-Hack

ఆ ఒక్క మాట ఆ కంపెనీ కి నరకం చూపించింది. కంపెనీ రికార్డ్స్ అన్ని కోల్పోయేలా చేసింది . కంపెనీ డేటా మొత్తం డిలీట్ అయ్యేలా చేసింది.

వివరాల్లోకి వెళ్తే #OurMine హ్యాకర్స్ గ్రూప్ #Vevo మ్యూజిక్ కంపెనీ కి తమ సైట్ లోని లోపాల గురించి వివరిస్తూ ఒక పర్సనల్ మెసేజ్ పెట్టింది. మీ డేటా మా వద్ద ఉంది , లోపాలు సరి చేస్కొండి అని ఆ మెసేజ్ యొక్క సారాంశం . కాని దానికి స్పందనగా #Vevo మ్యూజిక్ కంపెనీ F**k O*f అని పంపింది. దాంతో రెచ్చిపోయిన #OurMine హ్యాకర్స్ గ్రూప్ #Vevo కంపెనీ లోని మ్యూజిక్ రికార్డ్స్ అలాగే బ్రిట్నీ స్పియర్స్ , మడోన్నా లాంటి ఆర్టిస్టుల వాయిస్ నోట్స్ మొత్తం డిలీట్ చేసేసింది . డిలీట్  చేసిన వివరాలు తమ వెబ్సైటు లో ఉంచింది .

Ourmine-Vevo

#Vevo ఉద్యోగి దురుసైన జవాబుకి సమాధానంగా వెబ్ సైట్  హ్యాక్ చేసాము  అని  వెల్లడించింది .(కింది ఫోటోలో )

vevo

హాకింగ్ చెయ్యడానికి సంస్థ వెబ్సైటు లోకి ఎలా ప్రవేశించగలిగారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది . మొత్తంగా 3.2 టెరా బైట్ ల డేటా ను డిలీట్ చేసింది .


షేర్ చెయ్యండి – కేర్ చెయ్యండి

 

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *