Latest Tech Uncategorized

RBI కొత్త కరెన్సీ ని నకిలీ చెయ్యడం అసాధ్యం …

RBI-New-bit-currency

RBI (రిజర్వు బాంక్ అఫ్ ఇండియా ) సంస్థ కొత్త కరెన్సీ ని ప్రవేశ పెట్టె ఆలోచనలో ఉన్నట్టు  బిజినెస్ స్టాండర్డ్ పత్రిక తెలిపింది . కొత్త కరెన్సీ బిట్ కాయిన్ తరహాలో ఉండబోతుంది అని సమాచారం . ఈ కొత్త కరెన్సీ కి లక్ష్మి అనే పేరు  ఉంచ వచ్చు అని అంచనా . ఇది బిట్ కాయిన్  తరహాలోనే ఉన్నా మన  సొంత టెక్నాలజీ   ఉపయోగించే తాయారు చేస్తారు . దీనిపై  పూర్తిగా  నియంత్రణ RBI చేతుల్లోనే ఉంటుంది .

మన దేశంలో బిట్ కరెన్సీ వాడకం (అధికారికంగా ) నిషేధం లో ఉన్న మాట తెల్సిందే . ఈ కొత్త కరెన్సీ దాని లోటుని పూడ్చడానికి తీస్కువస్తున్నారు అని సమాచారం. ఈ కొత్త కరెన్సీ ని పూర్తిగా డిజిటల్ గ ఉండడం వలన దీని నకిలీ చెయ్యడం అసాధ్యం . ప్రభుత్వం అన్ని లావాదేవీ లను పూర్తిగా డిజిటల్ గా మార్చడానికి తీస్కున్న ఈ నిర్ణయం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలి .

మీ అభిప్రాయాలను కామెంట్ రూపం లో తెలియచేయండి .


షేర్ చెయ్యండి – కేర్ చెయ్యండి

 

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *