Apps Shopping Deals Uncategorized

Airtel బంపర్ ఆఫర్ | 60 GB డేటా ఉచితం …

airtel-offer

ఎయిర్ టెల్ తమ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకి 60 GB ఉచిత డేటా అందిస్తుంది . ఈ ఆఫర్ ని 10 GB డేటా ప్రతి నెల చొప్పున 6 నెలలు అందిస్తుంది . ఈ ఆఫర్ 4G వినియోగదారులకు అలాగే పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ ఆఫర్ ను పొందాలంటే ఎయిర్ టెల్ టీవీ యాప్ ను ఇన్ స్టాల్ చేస్కోవాలి . అనంతరం యాప్ లో ఫ్రీ డేటా ను క్లెయిమ్ చేస్కోవాలి . 24 గంటల్లో డేటా మీ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది .

యాప్ డౌన్లోడ్ కొరకు : 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *