Apps Latest Tech Uncategorized

UPI సర్వీస్ తో ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్.

 

ఎయిర్ టెల్ తమ పేమెంట్ బ్యాంక్ కి కొత్తగా UPI పేమెంట్ సర్వీస్ ని జోడించింది. ఇకనుంచి ఎయిర్టెల్ బ్యాంక్ ఖాతా ఉన్నవారు ఈ UPI విధానం ద్వారా  చెల్లింపులు జరపవచ్చు . UPI రంగంలో చాలా సర్వీసెస్ ఉన్నప్పటికీ ఎయిర్ టెల్ ముఖ్యంగా తమ సిమ్ కార్డు నెట్ వర్క్ వినియోగదారుల సౌకర్యార్థం దేన్నీ ప్రవేశ పెట్టింది .

ప్రారంభ ఆఫర్ గా 100 క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది . ఈ ఆఫర్ వర్తించాలంటే వినియోగదారుడు ముందుగ UPI ఐడి ని సృష్టించుకుని , కనీసం 200 రూపాయల ట్రాన్సాక్షన్ జరపాలి . 24 గంటల్లో క్యాష్ బ్యాక్ ఖాతా లో జమ అవుతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *