Apps Shopping Deals Uncategorized

paytm 501 కోట్ల కాష్ బ్యాక్ ఆఫర్లు .

PaytmMall-501-crores-cashback

దసరా పండుగ ను పురస్కరించుకుని అప్పుడే ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ ఆఫర్లు పెద్ద ఎత్తున ప్రకటించాయి . ఆ రెండు కంపెనీలు 1000 కోట్ల మొబైల్స్ మార్కెట్ ను చేజిక్కించుకోవాలని భారీగా ఆఫర్లతో ఈ దసరాలో సందడి చేయ్యనున్నాయి . ఈ మార్కెట్లోకి ఇప్పుడు పే టి యం కూడా చాలా భారీ కాష్ బ్యాక్ ఆఫర్స్ తో ముందుకు వచ్చింది

ఈ నెల సెప్టెంబర్ 20 నుంచి 23 వరకు 501 కోట్ల రూపాయల కాష్ బ్యాక్ అందించనుంది . దాదాపుగా 50-60 మిలియన్ల వినియోగదారులు ఈ మూడు రోజుల్లో షాపింగ్ చేస్తారని పే టి యం అంచనా వేస్తుంది . 15 % నుంచి 100 % వరకు కాష్ బ్యాక్ అందించడానికి పే టి యం సిద్దంగా ఉంది .


షేర్ చెయ్యండి – కేర్ చెయ్యండి 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *