Latest Tech Mobile Uncategorized

నోకియా 8 లాంచ్ తేది వివరాలు …

నోకియా 8 లాంచ్ తేది

నోకియా 8 – నోకియా కంపెనీ ఆండ్రాయిడ్ OS శ్రేణిలో త్వరలో వస్తున్నది . నోకియా 6 , 7 ఎంతో విజయవంతమైన, సేల్స్ పరంగా ఇంకా నోకియా దిగ్గజాలు ఐన సామ్ సంగ్ , షియోమి తో పోటి పడలేకపోతు ఉంది .

నోకియా 8 అనధికారిక వివరాల ప్రకారం 26 సెప్టెంబర్ న విడుదల అవ్వొచ్చని అనుకుంటున్నారు . ఈ మొబైల్ 4 GB ర్యాం అలాగే 64 మెమరీ తో వస్తుంది . 3090 mAh బ్యాటరీ కెపాసిటీ తో ఈ నోకియా మొబైల్ విడుదల అవుతుంది .

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *