Apps Uncategorized

ఇక ఫేస్ బుక్ లొనే వాట్సాప్ కూడా…

ఇక ఫేస్ బుక్ లొనే వాట్సాప్ వాడుకోవచ్చు.  ఫేస్ బుక్ తమ నెక్స్ట్ అప్డేట్ లో వాట్స్ యాప్ కూడా వాడుకునేలా ఫీచర్ తీస్కురానుంది.  వాట్స్ యాప్ ను ఫేస్ బుక్ 19 బిలియన్ డాలర్ లకు కొన్న సంవత్సరం తర్వాత తీస్కురానున్న ఈ అప్డేట్ అటు ఫేస్ బుక్ వినియోగదారులకు అలానే వాట్సాప్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడనుంది.

ఈ అప్డేట్ ప్రస్తుతానికి కొంతమంది సెలెక్టెడ్ వినియోగదారులకే ప్రస్తుతం పరిమితమైంది.  త్వరలో దీన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావడానికి ఫేస్ బుక్ ప్రయత్నం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *