Latest Tech Uncategorized

ఇండియా లో మరో వ్యాపారంలో గూగుల్…

గూగుల్ కొత్తగా డొమైన్ల వ్యాపారంలోకి ప్రవేశించింది .ఇతర దేశాల్లో ఎప్పటినుంచో ఉన్నప్పటికీ భారతదేశంలో ఇప్పుడు కొత్తగా ప్రవేశించింది . గూగుల్ ప్రస్తుతం డొమైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే జరుపుతుంది ,అలానే డొమైన్   ట్రాన్స్ ఫర్ అందుబాటులో ఉంది. హోస్టింగ్ తదితర సర్వీసులు ప్రస్తుతం ఇంకా అందుబాటులోకి రాలేదు .త్వరలో వీటిని కూడా అందుబాటులోకి తీసుకు రావచ్చు. Whois ప్రైవసీ గూగుల్ ద్వారా కొన్న డొమైన్లకు డిఫాల్టు గా అందించబడుతుంది. ఆన్లైన్ వ్యాపారాలకు సైట్ లోడ్ అయ్యే వేగం ఎంతో ముఖ్యమైంది . చాలావరకు ఇతర డొమైన్ రిజిస్ట్రేషన్ సంస్థ లు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి .ఆ విషయంలో గూగుల్ సహాయం ఎంతో ఉపయోగపడుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *