Mobile Shopping Deals Uncategorized

జియో 100 % క్యాష్ బ్యాక్ ఆఫర్.

జియో ఈ దీపావళి సందర్భంగా 100 % క్యాష్ బ్యాక్ ఆఫర్ ను విడుదల చేసింది.  ఈ ఆఫర్ 12 నుంచి 18 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

మీరు రీఛార్జి చేసిన ప్లాన్ 19 వ తేదీ నుంచి వర్తిస్తుంది.  అలానే 100 % క్యాష్ బ్యాక్ అనేది 8 గిఫ్ట్ కార్డుల రూపంలో వస్తుంది. ఒక్కో కార్డ్ 50 రూపాయల విలువ కలిగి ఉంటుంది.  వీటిని నవంబర్ 15 వ తేదీ తరువాత వినియోగించుకోవచ్చు.

ఈ ఆఫర్ వర్తించాలి అంటే జియో అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే రీఛార్జి చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *