Latest Tech Mobile Uncategorized

షియోమి మొబైల్ కెమెరా సమస్యలు ఈ ఫిక్స్ తో చెక్.

షియోమి మొబైల్స్ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ని అందిస్తూ ప్రస్తుతం మిడ్ రేంజ్ మొబైల్స్ లో నెంబర్ వన్ స్థానం లో ఉంది . అన్ని సరిగానే ఉన్న కెమెరా విషయంలో మాత్రం ఫ్లాగ్ షిప్ మొబైల్స్ తో పోటి పడలేకపోతు ఉంది . నార్మల్ లైటింగ్ లో పరవాలేదనిపించిన లో లైట్ ఫోటోగ్రఫీ విషయంలో మాత్రం షియోమి మొబైల్స్ దారుణంగా ఉన్నాయి. సమాన పిక్సెల్ సామర్థ్యం లోనే ఉండే వేరే కంపెనీ మొబైల్స్ మాత్రం కెమెరా విషయంలో చాల ముందు ఉంటున్నాయి .

ఇందుకు XDA డెవలపర్ గ్రూప్ ఒక ఫిక్స్ ని తీసుకు వచ్చింది . ఇది షియోమి అధికారిక ఫిక్స్ కాకపోయినప్పటికీ , XDA డెవలపర్ గ్రూప్ ఆండ్రాయిడ్ అధికారిక డెవలపర్ ఫోరం కాబట్టి ఈ ఫిక్స్ ని ఉపయోగించడంలో ఏ సమస్య ఉండకపోవచ్చు. గూగుల్ HDR ప్లస్ అనే పోర్ట్ ని వినియోగించి ఈ ఫిక్స్ ని తీస్కు వచ్చినట్టు XDA అధికారిక బ్లాగ్ లో తెలిపారు . ఈ ఫిక్స్ ని ముక్యంగా రెడ్ మి నోట్ 3 , 4 మొబైల్ లను ఉద్దేశించి రూపొందించారు .

XDA బ్లాగ్ లింక్  : https://www.xda-developers.com/google-camera-hdr-xiaomi-redmi-note-3/

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *