Apps Uncategorized

ఫేస్ బుక్ చేతికి TBH

TBH – iOS పై రన్ అవుతూ విడుదలైన 2 నెలల్లోనే ఎంతో ప్రజాదరణ పొందిన ఈ యాప్ ని ఫేస్ బుక్ కొనుగోలు చేసింది.  ఈ యాప్ ను 50 లక్షలకు పైగా డౌన్ లోడ్ చేసుకోగా , ప్రస్తుతం 25 లక్షలకు పైగా వినియోగిస్తున్నారు.

ఈ యాప్ ను తయారుచేయడానికి నలుగురు విద్యార్థులు దాదాపుగా 7 సంవత్సరాలు శ్రమించారు. ఇప్పుడు ఆ నలుగురు కూడా ఫేస్ బుక్ లో చేరిపోయారు.  ఎంత మొత్తానికి కొన్నారు అన్న వివరాలేవి ఇంకా బయటకు రాలేదు.  ఈ యాప్ ఆపిల్ ఫోన్ లకు మాత్రమే తయారు చేశారు.  ఫేస్ బుక్ దీనిని త్వరలో ఆండ్రాయిడ్ మొబైల్స్ కు కూడా అందుబాటులోకి తీస్కురానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *