Latest Tech Uncategorized

జియో నష్టం 270 కోట్లు

రిలయన్స్ జియో మొదటిసారిగా తమ లాభాలు నష్టాలు గురించి తెలిపారు.  మొత్తం 6000 కోట్ల  పై చిలుకు రెవిన్యూ రాగా, 270 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూసింది.  అలాగే వినియోగదారుల మొత్థం 138.6 మిలియన్స్ గా తెలిపింది.

మోతిలాల్ ఒస్వాల్ (స్టాక్ సంస్థ) అంచనా ప్రకారం జియో ఫోన్ ల వలన ఈ వినియోగదారుల సంఖ్య ఇంకా పెరిగి వచ్చే సంవత్సరానికి భారీగా లాభాలను తెచ్చి పెడుతుంది అని అంచనా వేస్తున్నారు.  అలాగే ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు లాభం కూడా ప్రస్తుతం టాప్ లో ఉండే ఎయిర్ టెల్ సంస్థ కంటే 156 రూపాయలు ఎక్కువగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. జియో ప్యాక్ లలో 399 ప్లాన్ అత్యధికంగా వినియోగిస్తున్న ప్లాన్ అని, అలాగ్ అతి తక్కువగా వినియోగిస్తున్నది 149 ప్లాన్ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *