Latest Tech Mobile Uncategorized

Jio ఫోన్ 2 వ రౌండ్ బుకింగ్…

జియో ఫోన్ ప్రకటించినప్పటి నుండి ఆ ఫోన్ పై వినియోగదారుల్లో ఎంతో డిమాండ్ నెలకొని ఉంది.  మొదటి రౌండ్ ప్రీ బుకింగ్ మొదలుపెట్టినపుడు ప్రజలు జియో సెంటర్ ల వద్ద బారులు తీరిన విషయం తెలిసిందే.

జియో 2 వ రౌండ్ ప్రీ బుకింగ్ కు సన్నాహాలు చేస్తోంది.  ఈ దీపావళి పండుగ తర్వాత నిర్వహించాలి అనుకుంటున్నట్టి సమాచారం.  ఇంకా మొదటి రౌండ్ బుకింగ్ చేసిన ఫోన్లను చాలా వరకు డెలివరీ అయిపోయిన ఇంకా కొన్ని అవ్వలేదు అని సమాచారం. ఈసారి కూడా భారీ గానే జియో ఫోన్ లకు డిమాండ్ ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. వీటికి పోటీగా ఎయిర్టెల్ సంస్థ కార్బన్ సంస్థ తో కలిసి మొబైల్ ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *