Mobile Uncategorized

#RedMi 5a ఫీచర్స్ మరియు వివరాలు.

Xiomi మొబైల్స్ అతి తక్కువ ధరలో వస్తున్న సిరీస్ లో తరువాత మొబైల్ రెడ్ మీ 5a . రెడ్ మీ 4 a మొబైల్ కు దీని చాలా తక్కువ గానే మార్పులు జరిగాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకో దగ్గది బాటరీ.  కంపెనీ 8 రోజులపాటు బ్యాటరీ వస్తుందని తెలిపింది.  కానీ , రెడ్ మీ 4 a తో పిలిస్తే 5 a బాటరీ కెపాసిటీ తక్కువే.  రెడ్ మీ 4a 3120 mAh కెపాసిటీ ఉంటే , 5 a కేవలం 3000 mAh కెపాసిటీ తో విడుదలైంది.

Features :

Display : 5 inch HD (720*1280 Pixels) 296 ppi

Video recording : 720 px and 1080 px

Connectivity : 4g with voLTE,3g,GPRS/EDGE, bluetooth,wifi,micro USB

Version : MIUI 9

Camera : 13 MP back , 5 MP front

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *