Mobile Uncategorized

7,350 కే samsung మొబైల్

Samsung తమ లో ఎండ్ మొబైల్ సిరీస్ లో J 1 తర్వాత వస్తున్న మొబైల్ J 2 . ఈ మొబైల్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. లో ఎండ్ రేంజ్ లో J1 మొబైల్ ఎంతో పాపులర్. దీని ధరని 7350 గా నిర్ణయించారు.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే 1 జీబీ RAM తో 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. రేర్ కెమెరా గా 5 మెగా పిక్సెల్,అలానే ఫ్రంట్ లో 2 మెగా పిక్సెల్ ఈ ధర లో మంచి నాణ్యమైన ఫోటోగ్రఫీ ని అందిస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 2000 mAh ఉంది. స్క్రీన్ సైజ్ 4.7 ఇంచెస్ తో ఇదే శ్రేణిలో ఉండే షియోమి బ్రాండ్ లతో పోలిస్తే ఫీచర్లన్నీ తక్కువగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *