Latest Tech Uncategorized

ఎయిర్ టెల్ తో హిందూస్థాన్ పెట్రోలియం ఒప్పందం

ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ హిందూస్థాన్ పెట్రోలియం తో ఎయిర్టెల్ పెమెంట్స్ అనుమతించేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్ టెల్ తమ వ్యాపార లావాదేవీలు పెంచుకునే నేపథ్యంలో ఈ వ్యూహాన్ని ఆంధ్ర ప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రా లలో అమలు చేస్తోంది.

హిందు స్థాన్ పెట్రోల్ బంకుల ద్వారా బిల్ పే మాత్రమే కాకుండా బ్యాంక్ లో డిపాసిట్ చేసుకోడం, విత్ డ్రా చేసుకోడం, ట్రాన్సఫర్ చేసుకోడం, కొత్త అకౌంట్ తీయాకోడం లాంటివి చెయ్యవచ్చు. ఎయిర్ టెల్ కు ప్రస్తుతం 35000+ వరకు పేమెంట్ బాంక్ సర్వీస్ పాయింట్స్ ఆంధ్ర,తెలంగాణ వ్యాప్తంగా ఉండవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *