Latest Tech Uncategorized

DxO – స్మార్ట్ ఫోన్ కి అతికించుకునే కెమెరా.

DxO స్మార్ట్ ఫోన్ కి ఉండే కెమెరాలకి రేటింగ్స్ ఇచ్చే కంపెనీ స్వంతంగా కెమెరా ని తయారు చేసే పనిలో ఉంది.చాలా వరకు స్మార్ట్ ఫోన్ లలో ఎన్ని ఫీచర్లు ఉన్నా సరే కెమెరా చాలా వరకు బాగుండకపోవచ్చు.ఒక్క సారి ఫోన్ కొన్నాక , కెమెరా ని ఒక్కటే మార్చడం కుదరకపోవచ్చు.

DxO కంపెనీ వీటికి ప్రత్యామ్నాయంగా అతికించుకునేలా కెమెరా ని రూపొందిస్తోంది. దీనిని మొబైల్ కు USB – C టైప్ పోర్ట్ ద్వారా అతికించుకోవచ్చు. నార్మల్ USB పోర్ట్ లకి సపోర్ట్ ఉందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి కంపెనీ Early access ద్వారా అందుబాటులోకి ఉంచింది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *