Latest Tech Uncategorized

జియో రేట్ల పెంపు .

జియో 100 % క్యాష్ బ్యాక్ ఆఫర్ నిన్నటితో పూర్తయింది. నేటి నుంచి జియో 3 నెలల అన్ లిమిటెడ్ ప్లాన్ ధర పెంచారు. అలానే ఇప్పుడు కొనసాగుతున్న ప్లాన్ వాలిడిటీ తగ్గించారు.

309 రూపాయల ప్లాన్ ని పూర్తిగా తొలగించారు.399 రూపాయల ప్లాన్ లో ఈరోజు నుంచి  84 రోజుల నుంచి 70 రోజులకు కుదించారు. అలానే 84 రోజుల వర్తించాలి అంటే ఇక నుంచి 459 రూపాయలు చెల్లించాలి. 2 gb ప్లాన్ వాలిడిటీ ని కూడా 56 రోజులకు కుదించారు.FUP దాటినా తరువాత నెట్ వేగాన్ని 128 Kbps నుంచి 64 Kbps కు తగ్గించారు. రానున్న రోజులలో 25% – 95% వరకు ధరలు పెరిగే అవకాశాలున్నాయని సమాచారం.

జియో కొత్త ప్లాన్ వివరాలు :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *