Mobile Uncategorized

#MiMix-2 మూడు నిమిషాల్లోనే.

షియోమి కంపెనీ లో ఫ్లాగ్ షిప్ (హై ఎండ్) మొబైల్ గా విడుదలైన Mi mix 2 సంచలనాలు సృష్టిస్తోంది. నిన్న ఫ్లిప్ కార్ట్ మరియు Mi అధికారిక సైట్ ఫ్లాష్ సేల్ ని నిర్వహించింది. అందులో లక్ష మందికి పైగా ఈ మొబైల్ కోసం ఆసక్తిని కనబరిచారు. 3 నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అయిపోయింది అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Mi mix 2 షియోమి బ్రాండ్ లొనే కాక ఇతర బ్రాండ్లో కూడా ఇదే మొదటి బెజల్ లెస్ ఫోన్. ఐ ఫోన్ X విడుదలైనప్పటికి ఇంకా సేల్స్ మొదలెట్టలేదు. అందునా ధర విషయంలో రెండింటికి డాదాపుగా 70000 వరకు వ్యత్యాసం ఉంది. Mi mix 2 మొబైల్ 35000 ధరకే అందుబాటులో ఉంది.

Mi Mix 2 లింక్ : http://dl.flipkart.com/dl/mi-mix-2-black-128-gb/p/itmeyk8z8cwf6faz?pid=MOBEYCHKGHZJMGJZ

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *