Latest Tech Mobile Uncategorized

రెండు స్క్రీన్ లతో ZTE Axon M

ZTE Axon M మొబైల్ రెండు స్క్రీన్ లతో వస్తుంది.  ఫోల్డ్ చేసుకుంటే ముందు వైపు ఒక స్క్రీన్ వెనుక వైపు స్క్రీన్ గా ఉంటుంది.  విడదీసుకుంటే టాబ్లెట్ లా ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది.  అలా వద్దు అనుకుంటే రెండు స్క్రీన్ లలో రెండు వేరే వేరే యాప్స్ ఒకే సారి రన్ చేసుకోవచ్చు.

ZTE AXON M SPECIFICATIONS

  • Snap dragon 821 processor
  • 4 GB – 64 GB
  • 20 MP rear camera
  • 3,180 mAh
  • 5.2 inch full HD (front & back)

ఈ మొబైల్  ఈ సంవత్సరం చివరి నుంచి అందుబాటులో ఉంటుంది కంపెనీ ప్రకటించింది. అలానే US మరియు జపాన్ లో మాత్రమే అమ్మకానికి ఉంచాలనుకుంటున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *