Apps Latest Tech Uncategorized

260 కోట్ల పెట్టుబడితో అమెజాన్ పే

ఫ్లిప్ కార్ట్ , పే టీ ఎం ల సొంత వాల్లెట్ ల తో వాటి వ్యాపారాలలో రానిస్తుండగా , ప్రపంచం లొనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్ధ అయిన అమెజాన్ త్వరలోనే ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే అమెజాన్ పే ద్వారా ఈ దీపావళి కి భారీ ఆఫర్ లతో సందడి చేసింది.

తాజాగా 260 కోట్ల భారీ పెట్టుబడితో ఈ రంగంలో గట్టి పోటీ ఇవ్వడానికి అమెజాన్ సంస్థ సిద్దమైంది. పే టీ ఎం సంస్ధ సాఫ్ట్ బ్యాంక్ ద్వారా 1.4 బిలియన్ US డాలర్ లు సమకూర్చుకోగా , ఫ్లిప్ కార్ట్ ఫోన్ పే లోకి 500 మిలియన్ US డాలర్లు సమకూర్చింది. దీనితో అమెజాన్ కూడా అమెజాన్ పే ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్ లు ద్వారా మార్కెట్ చేజిక్కించుకోడానికి ప్రయత్నాలు చేస్తుంది. అమెజాన్ సంస్ధ ఈ మధ్యనే బుక్ మై షో సంస్థ కు పేమెంట్ పార్టనర్ గా ఉండేలా అగ్రీమెంట్ కుదుర్చుకున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *