Apps Latest Tech Uncategorized

గూగుల్ ప్లే – కొత్త ఫీచర్ తో యాప్స్ టెస్టింగ్

గూగుల్ ప్లే కొత్త ఫీచర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ ఫీచర్ ద్వారా యాప్స్ ఇంస్టాల్ చేయకుండానే యాప్ ఎలా పని చేస్తుందో చెక్ చేసుకోవచ్చు. చాలా వరకు యాప్స్ దాని డిస్క్రిప్షన్ కు తగినట్టుగా పని చేయకపోవచ్చు. అలాంటపుడు అనవసరంగా ఇంస్టాల్ చేసి సెట్ అప్ చేసుకుని ఇంత టైం వృధా మనకు ఈ ఫీచర్ ద్వారా ఉండదు.

దీనికోసం instant apps ని ప్రస్తుతం గూగుల్ పరిశీలిస్తూ ఉంది. ప్రస్తుతం కొన్ని యాప్స్ ఏ ఈ ఫీచర్ కు సరి పోతూ ఉండగా ,త్వరలో అన్ని యాప్స్ ఈ ఫీచర్ కి అనుగుణంగా డిజైన్ చేయబడతాయి. గూగుల్ ప్లే లో try now అనే బట్టన్ ని ఇంస్టాల్  బట్టన్ పక్కనే ఉంచారు. ప్రస్తుతం ఏ యూజర్ కు ఈ ఫీచర్ అందుబాటులో లేనప్పటికీ త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *