Latest Tech Mobile Uncategorized

బోథి కెమెరా తో నోకియా 7.

చైనా లో నోకియా 7 మొబైల్ నిన్ననే రిలీజ్ అయింది. నోకియా బ్రాండ్ లో మిడ్ రేంజ్ మొబైల్ గా నోకియా 7 విడుదల అయింది. 4 gb అలానే 6 gb వేరియెంట్ లలో ఈ మొబైల్ విడుదల అయింది. చైనా ధరల ప్రకారం 4 gb వేరియెంట్ ధర దాదాపుగా 25,000 ఉండగా, 6 gb వేరియెంట్ ధర 26,500 ఉండవచ్చు.

నోకియా 7 , నోకియా 8 (హై ఎండ్) లానే ఉన్నప్పటికీ బోథి కెమెరా ఫీచర్ కొత్తగా జత చేశారు. ఈ ఫీచర్ ద్వారా ఫ్రంట్ మరియు బ్యాక్ ఒకే సారి ఫోటో తీయవచ్చూ. నోకియా మార్కెటింగ్ విభాగం కూడా ఈ బోథి కెమెరా ఫీచర్ నే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అలానే నోకియా ozo అనే ఆడియో టెక్నాలజీ ద్వారా 360 డిగ్రీస్ లో రికార్డ్ చెయ్యవచ్చు. వీడియో లని 4k క్వాలిటీ తో రికార్డ్ చెయ్య వచ్చు. ఫ్రంట్ లో 16 మెగా పిక్సెల్, బ్యాక్ లో  5 మెగా పిక్సెల్  తో కెమెరా ఫీచర్లు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *