Apps Uncategorized

వాట్సాప్ కొత్త ఫీచర్

వాట్సాప్ బీటా వెర్షన్ వినియోగదారులకు కొత్త ఫీచర్ ని ప్రవేశ పెట్టింది. లొకేషన్ షేరింగ్ ఫీచర్ ద్వారా మనంఏ ఫ్రెండ్ కి అయితే పంపిస్తామో ఆ వ్యక్తి మన లొకేషన్ ని ఎప్పటికప్పుడు చూస్తు ఉండ వచ్చు.

ఇంతకు ముందే లొకేషన్ షేరింగ్ ఉన్నప్పటికీ అందులో అప్పటి లొకేషన్ మాత్రమే చూపిస్తుంది. కానీ ఇప్పుడు జత చేసిన ఈ ఫీచర్ మాత్రం ఆ లొకేషన్ నుంచి ఎక్కడికి వెళ్లినా update చేస్తూ చూపిస్తుంది. దీనిని గ్రూప్ లో షేర్ చేస్తే ఫ్రెండ్స్ అంతా ఎక్కడెక్కడున్నారో , ఎటు వెళ్తున్నారో లైవ్ గా ట్రాక్ చేస్తూ చూపిస్తోంది. ఈ ఫీచర్ త్వరలో అందరికి అందుబాటులోకి వస్తుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *