Apps Latest Tech

ఆనిమోజీ ని వాడినందుకు ఆపిల్ పై లా సూట్ 

ఆనిమోజీ (Animoji = anim + emoji) అనే కొత్త రకం ఎమోజీ లని ఆపిల్ కంపెనీ ఐఫోన్ X లాంచ్ అప్పుడు ప్రవేశ పెట్టింది . అనిమోజి ఫేషియల్ రికాగ్నిషన్ ద్వారా ఎమోజీ కి expression ని ఇస్తుంది.

ఈ టెక్నిలజీ కి అధీకృత పేటెంట్ తమదే అని Enrique bonansea కంపెనీ ఆపిల్ కంపెనీ పై కేస్ వేసింది. దీని హక్కుల కోసం ఆంతకు ముందే కంపెనీ తరపున సంప్రదించారని ,తను ఒప్పుకోనందున తమ యాప్ ను యాప్ స్టోర్ నుంచి తీసేస్తాం అని బెదిరించారని , తమ కంపెనీ కష్టానికి విలువ లేకుండా చేసి, ఈ టెక్నాలజీ తమదే అని ప్రచారం చేసుకుంటున్నారని, అందుకు పరిహారంగా ఈ లా సూట్ వేశామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *