Apps Uncategorized

ఫేస్ బుక్ యాప్ అప్ డేట్ – కొత్త ఫీచర్

ఫేస్ బుక్ యాప్ కొత్త అప్ డేట్ ద్వారా ఇక నుంచి స్పామ్ వీడియో లను చూడకుండా స్కిప్ చేయొచ్చు. చాలా వరకు వీడియోలలో ఇంటరెస్టింగ్ టైటిల్ పెట్టేసి లోపల సంబంధం లేని స్పామ్ వీడియో/ఫోటో స్లయిడ్ షో లతో నింపేస్తారు.

ఈ కొత్త ఫేస్ బుక్ అప్ డేట్ ద్వారా వీడియో లో అక్కడక్కడ ఉండే కంటెంట్ ని ఫేస్ బుక్ gif ఇమేజ్ గా మార్చి వీడియో ప్లే చెయ్యకముందే ఒక్కొక్క ఫ్రేమ్ ని చూపిస్తుంది. దాంతో మనకు అది జెన్యూన్ వీడియో నా,లేక స్పామ్ వీడియో నా అని ముందే తెలిసిపోతుంది. ఈ అప్ డేట్ ప్రస్తుతం కోకొల్లలుగా ఉన్న వేలాది చెత్త వీడియో ల నుంచి మనకు ఏవి చూడలో,చూడకూడదో ఒక స్పష్టత ని ఇస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *