Latest Tech Mobile Uncategorized

iPhone 8 ను మించిన Huawei Mate 10.

Huawei mate 10 కెమెరా ర్యాంకింగ్స్ విషయంలో  iPhone 8 మొబైల్ ను వెనక్కి నెట్టింది. ఐఫోన్ 8 విడుదల అయినప్పుడు DxO రేటింగ్ 94 పాయింట్స్ ను ఇవ్వగా ,Huawei mate 10 కు 97 రేటింగ్ ఇచ్చారు.

గూగుల్ పిక్సెల్ 2 ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో 98 పాయింట్స్ తో కొనసాగుతూ ఉంది. DxO స్మార్ట్ ఫోన్ కెమెరా లకు పెర్ఫార్మెన్స్ ని బట్టి రేటింగ్స్ ఇచ్చే సంస్థ. ఈ సంస్థ రేటింగ్ లకు ఎంతో ప్రాధాన్యత నెలకొంది. Huawei mate 10 వారం రోజుల క్రిందటే లాంచ్ చెయ్యడం జరిగింది. హై ఎండ్ మొబైల్స్ లో Huawei mate 10 ఫీచర్లు మరియు ధర వినియోగదారులని ఆకట్టుకుంది. ఎప్పుడు రేటింగ్స్ ని పట్టించుకోని Huawei కంపెనీ , ఈసారి మాత్రం ఈ DxO రేటింగ్ ని ప్రచారం చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *