Latest Tech Mobile Uncategorized

త్వరలో అందరికీ MIUI 9…

MIUI 9 బీటా వెర్షన్ 3 నెలల క్రితం రిలీజ్ అయింది. త్వరలో స్టేబుల్ MIUI 9 వెర్షన్ అందరికి OTA (ఓవర్ ది ఎయిర్) ద్వారా అందుబాటులోకి వస్తుంది.  9.0.2.0 MIUI వెర్షన్ ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారితంగా తీసుకువస్తున్నారు.

Huang longzhon (MIUI డిప్యూటీ మార్కెటింగ్ డైరెక్టర్) MIUI 9 అధికారిక అప్ డేట్ గురించి తెలిపారు. బీటా వెర్షన్ నుంచి స్టేబుల్ వెర్షన్ కు చాలా సమయం తీసుకున్నందుకు కారణం గా ఫేషియల్ రికాగ్నిషన్, స్ప్లిట్ స్క్రీన్ , MI స్మార్ట్ అసిస్టెంట్ , MI స్మార్ట్ లాంచర్ లాంటి కొత్త ఫీచర్లు ప్రవేశ పెట్టడం జరిగింది అని తెలిపారు. ఈ అప్ డేట్ అక్టోబర్ చివర్లో కానీ , నవంబర్ మొదటి వారంలో కానీ విడుదల అవుతుందనే తెలిపారు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *