Apps Latest Tech Uncategorized

అత్యంత విశ్వసనీయ బ్రాండ్ గా గూగుల్, అమెజాన్.

మనకు ఎన్నో బ్రాండ్లు ఉన్నప్పటికీ కొన్నింటి మీద మాత్రం ఎక్కువ భరోసా చూపిస్తాం. వీటిని ఉపయోగించమని ఇతరులకి సలహా ఇస్తాం. అలాంటి బ్రాండ్ లు ప్రపంచమంతా ఏవేవి ఉన్నాయి అని ఒక సంస్థ సర్వే నిర్వహించింది.

న్యూ యార్క్ లొనే cohn & wolfe సంస్థ రిపోర్ట్ ప్రకారం గూగుల్ ఇండియా లో విశ్వసనీయ బ్రాండ్ లలో మొదటి స్థానం లో ఉంది. దీని తరువాత స్థానాలలో మైక్రో సాఫ్ట్,అమెజాన్ ,మారుతి సుజుకి , ఆపిల్ ఉన్నాయి.

ప్రపంచం మొత్తంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్ గా అమెజాన్ మొదటి స్థానం లో ఉంది. తరువాత స్థానాలలో ఆపిల్,మైక్రోసాఫ్ట్,గూగుల్,పే పాల్ ఉన్నాయి. ఈ సర్వే లు 15,000 మంది పై 15 దేశాలలో జరిపారు. మన దేశంలో 38 % మంది బ్రాండ్లు వినియోగదారుని నమ్మకాన్ని తమ బాధ్యతగా తీస్కుంటాయని నమ్ముతున్నారు , ప్రపంచం మొత్తంలో 22 % మందే బ్రాండ్లు వినియోగదారుని నమ్మకాన్ని తమ బాధ్యతగా తీస్కుంటాయని నమ్ముతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *