Latest Tech Uncategorized

గూగుల్ డీప్ మైండ్ అద్భుతాలు

గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ డీప్ మైండ్ అద్భుతాలు సృష్టిస్తుంది. సుందర్ పిచ్చాయ్ గూగుల్ ని సాఫ్ట్ వేర్ కంపెనీ గా కాకుండా AI కంపెనీ గా ట్రాన్స్ ఫార్మ్ చేస్తున్నట్టు చాలా సార్లు తెలిపారు.అందులో భాగంగా గూగుల్ AI త్వరిత మార్పులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

డీప్ మైండ్ సృష్టించిన Alpha Go AI  రెండు నెలల క్రితం మానవ ఆట గాడిని ఓడించింది. ఆ వ్యక్తి అందులో నిష్ణాతుడైన ఆటగాడు. వేరే ఏ AI అతనిని ఓడించలేదు. ఇప్పుడు డీప్ మైండ్ Alpha go ఇంకో వెర్షన్ తయారు చేసింది. దానికి Alpha go Zero అని పేరు పెట్టింది. ఈ Alpha Go Zero అదే ఆటలో Alpha Go  వెర్షన్ మీ ఓడించింది. Alpha Go Zero కు కొత్తగా ఆట కు ఎత్తులేవి నేర్పక పోయిన, మనుషులు ఎలా ఆడుతున్నారో అన్నది చూసి సొంతంగా నేర్చుకొని Alpha go  ని ఓడించింది. Alpha Go Zero  కి కేవలం ఆట నియమాలు మాత్రమే తెలిపారు.

ఈ AI ప్రగతి ఆనందం కలిగించినా ,మనుషుల అవసరం లేకుండా వాటికవే మనుషుల్ని దాటిపోయేలా నేర్చుకుంటూ ఉండడం భయాన్ని పెంచుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *