Apps Latest Tech Uncategorized

వాట్సాప్ లో గ్రూప్ కాల్స్.

వాట్సాప్ లో కాల్స్ , వీడియో కాల్స్ గురించి మన అందరికి తెలిసిందే. మనలో చాలా మంది సిమ్ ఫ్రీ గా అందించే వీడియో సర్వీస్ కాదని వాట్సాప్ అందించే వీడియో కాల్ కె ఆసక్తి చూపించడం చూసే ఉంటాం. కానీ వాట్సాప్ లో ప్రస్తుతం కాన్ఫరెన్స్ ఆప్షన్ లేదు.

త్వరలో ఈ ఆప్షన్ ని వాట్సాప్ తీసుకు రాబోతుంది అని సమాచారం. WAbetainfo సమాచారం ప్రకారం వాట్సాప్ 2.17.70 వెర్షన్ లో ఈ కాన్ఫరెన్స్ ఆప్షన్ కు సంబంధించిన ఒక లైన్ కోడ్ ని గమనించినట్టు WAbetainfo బ్లాగ్ లో తెలిపారు. ఆడియో కాల్ కాన్ఫరెన్స్ మాత్రమే కాకుండా వీడియో కాల్ లకు సంబంధించి కూడా కోడ్ ని గమనించినట్టి తెలిపారు. ఈ ఫీచర్ వచ్చే సంవత్సరం మొదట్లో అందుబాటులోకి రావచ్చు అని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *