Mobile Shopping Deals Uncategorized

నోకియా 3 మొబైల్ 8,299 /- కే.

నోకియా 3 మొబైల్ దాదాపుగా 2000 రూపాయల తగ్గింపుతో టాటా క్లిక్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. నోకియా మొబైల్ ఆండ్రాయిడ్ వెర్షన్ లో విడుదల ఐన ప్రతీ మొబైల్ పాపులర్ అయ్యాయి .

నోకియా 3 , 2 GB RAM , 16 GB మెమరీ తో లభిస్తుంది. దీని స్క్రీన్ ఎండలో కూడా స్పష్టంగా వీడియోస్ , బుక్స్ చదువుకునేల polarized display ని ఉపయోగించ్గారు . నోకియా 3 స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో తాయారు చేయడం వల్ల ఇది చాల స్ట్రాంగ్ గ ఉంటుంది. 8 MP ఆటో ఫోకస్ కెమెరా (ఫ్రంట్ మరియు బ్యాక్ ) తో , 2,360 mAh కెపాసిటీ తో బాటరీ, 5 ఇంచ్ IPS LCD HD display తో వస్తున్న ఈ మొబైల్ 8,300 ధర లో అత్యుతమమైనది .

Link To Buy : http://bit.ly/2lcMahR

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *