Mobile Uncategorized

256 GB వేరియెంట్ ఫోన్ ని తొలగించిన ఆపిల్

ఆపిల్ ఫోన్లు ఎప్పుడు హాట్ కేక్ లా అమ్ముడు పోతాయని మనకు తెలిసిందే. కానీ ఈ సారి పరిస్థితి మారిపోయింది. ఐఫోన్ 8 విషయం లో అద్భుతాలు ఊహించిన ఆపిల్ కు ఖాళీ క్యూ లైన్ లు ఆశ్చర్యం కలిగించాయి.

దీంతో ఆపిల్ పరిస్థితిని చక్క దిద్దడానికి రంగం లోకి దిగింది. ఐఫోన్ 8 విడుదలయ్యాక ఐఫోన్ 7 అమ్మకాలు పెరగడంతో ఎం చెయ్యాలో అర్థం కాక ఐఫోన్ 7 అలానే ఐఫోన్ 7 ప్లస్ లో 256 GB వేరియెంట్ ని అమ్మకం నిలిపివేసింది. దీంతో వినియోగదారుల ఐఫోన్ 8 పై ఆసక్తి చూపుతారని అంచనా వేసింది. ఇప్పుడు కేవలం 32 GB మరియు 128 GB మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ online స్టోర్ లలో కూడా ఈ మార్పు ని అప్ డేట్ చేశారు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *