Apps Latest Tech Uncategorized

ఆండ్రాయిడ్ యూజర్స్ అందరికి పే విత్ గూగుల్

ఆండ్రాయిడ్ మొబైల్స్ లో పేమెంట్స్ ని సులభతరం చేయాలన్న ఆలోచన తో తీసుకు వచ్చిన పే విత్ గూగుల్ ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చింది. ఇది మొదట మే 2017 లో గూగుల్ i/o కాన్ఫరెన్స్ లో డెవలపర్ లకి మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

ఈ పే విత్ గూగుల్ సర్వీస్ ద్వారా అనవసరమైన ఫారం లు నింపే పని లేకుండా , మనం రిజిస్టర్ చేసుకున్న పేమెంట్ పద్దతుల ద్వారా సులభంగా పే చేసేయొచ్చు. ఈ పే విత్ గూగుల్ API ప్రస్తుతం 15 ఔట్ లెట్స్ దగ్గర సపోర్ట్ చేస్తుంది . ఇంకా ఎన్నో యాప్స్ కు సపోర్ట్ అందివ్వదానికి డెవలపర్లు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రాన్సాక్షన్లకు ఎలాంటి ఫీ వసూలు చేయటం లేదు. అలాగే ఈ సర్వీస్ ని అనుసంధానించడానికి కేవలం కొన్ని లైన్ ల కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *