Latest Tech Shopping Deals Uncategorized

జియో సైలెంట్ గా లాoచ్ చేసిన 499 ప్లాన్

జియో కొద్దీ రోజుల కిందట ప్లాన్ ధరలు పెంచింది. కొత్తగా 459 ప్లాన్ తీసుకు వచ్చింది. పాత 399 ప్లాన్ ని వాలిడిటీ 70 రోజులకి తగ్గించింది. 308 ప్లాన్ ని పూర్తిగా తీసేసింది. ఇప్పుడీ సైలెంట్ గా 499 ప్లాన్ ని యాప్ లో మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చింది.

My Jio యాప్ లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇంకా వెబ్ సైట్ myjio.com లో అందుబాటులోకి రాలేదు. ఈ ప్లాన్ 91 రోజుల వాలిడిటీ తో 91 GB డేటా తో వస్తుంది. ఈ ప్లాన్ దాదాపుగా 459 ప్లాన్ లానే ఉన్నప్పటికీ 7 రోజుల వాలిడిటీ అదనం గా వస్తుంది. ఈ ప్లాన్ మార్పు 499 ప్రవేశ పెట్టడానికి మాత్రమేనా లేక ఇంకా ఏవైనా ప్లాన్ లు తీసేస్తారా అన్నది తెలియాలి. ఎందుకంటే 459 ప్లాన్ పెట్టినపుడు 308 ప్లాన్ తీసేసారు, కావున ఇప్పుడు 499 ప్లాన్ వల్ల 359 ప్లాన్ కూడా తీసేయొచ్చు అని సమాచారం.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *