Mobile Shopping Deals Uncategorized

15,000 డిస్కౌంట్ తో ఐఫోన్ 7 128 GB.

ఈ రిటైలర్స్ లు ఐఫోన్ X అమ్మకం కోసం సిద్దవుతుండగా , పాత ఐఫోన్ మోడల్స్ అమ్ముడు పోవాలని డిస్కౌంట్ లు ఇవ్వడం మొదలెట్టారు. ఐఫోన్ 7 128 GB 2017 లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ (యాపిల్ బ్రాండ్ పరంగా) .

 ఇప్పుడే అదే మొబైల్ దాదాపుగా 23 శాతం డిస్కౌంట్ తో 49,990 రూపాయలకే లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ 0 % ఇంట్రెస్ట్ EMI పద్దతిలో ఈ మొబైల్ ని అమ్మకానికి ఉంచింది. అలానే EMI పద్దతిలో కొనేప్పుడు HDFC కార్డ్ ఉపయోగిస్తే అదనంగా 10 % డిస్కౌంట్ వస్తుంది.  ఆక్సిస్ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకి 5 % డిస్కౌంట్ వస్తుంది.

ఐఫోన్ 7 128 gb లింక్ : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *