Mobile Shopping Deals Uncategorized

లెనోవో K6 పవర్ 7,999 కే(2,000 డిస్కౌంట్)

ఫ్లిప్ కార్ట్ లో ఈరోజు లెనోవో కె6 పవర్ మొబైల్ 2,000 రూపాయల డిస్కౌంట్ తో లభిస్తుంది. సాధారణంగా 9,999 రూపాయలకు లభించే ఈ మొబైల్ ఈరోజు 7,999 కె లభిస్తుంది.

ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే 3 GB RAM అలానే 32 GB ROM తో లభిస్తుంది. 5 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే తో , 13 MP బ్యాక్ కెమెరా , 8 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీని బ్యాటరీ కెపాసిటీ 4,000 mAh. దీని మెమరీ ని 128 GB వరకు పెంచు కోవచ్చు.

HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా 10 శాతం డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది.ఆక్సిస్ కార్డ్ తో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Buy here : Click to buy

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *