Mobile Uncategorized

20 MP డ్యూయల్ కెమెరా తో వన్ ప్లస్ 5T

Antutu బెంచ్ మార్కింగ్ లో వన్ ప్లస్ 5t 20 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా తో వస్తుంది అని తెలిపారు.స్క్రీన్ 18:9 display తో మిగతా వన్ ప్లస్ ఫోన్ ల పిక్సెల్ డెన్సిటీ తోనే వస్తుంది. ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఆండ్రాయిడ్ oreo అప్ డేట్ తో వస్తుంది.

ఈ Antutu బెంచ్ మార్కింగ్ లో టెస్ట్ చేసిన మొబైల్ 8GB RAM – 128 GB ROM వేరియెంట్ ది. 6 GB – 64 GB వేరియెంట్ కొనసాగిస్తున్నారో లేదో అన్నది తెలియాలి.

బ్యాటరీ కెపాసిటీ ఈ మొబైల్ లో ముందు వాటికంటే ఎక్కువ ఉంది. 5T వేరియెంట్ 3,450 mAh కెపాసిటీ తో వస్తుంది.ఒప్పో మార్ట్ లో వన్ ప్లస్ 5 T ని లిస్ట్ చేశారు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *