Apps Latest Tech Uncategorized

ఆండ్రాయిడ్ స్టూడియో 3.0 విడుదల

ఆండ్రాయిడ్ యాప్స్ డిజైన్/ డెవలప్ చేయడానికి ఉపయోగించే ఆండ్రాయిడ్ స్టూడియో 3.0 వెర్షన్ విడుదల అయింది. డివైస్ ఎములేటర్ లు వేగవంతంగా పనిచేసేలా ఇందులో అప్ గ్రేడ్ చేయడం తో పాటు కోట్లిన్ ప్రోగ్రామింగ్ భాష ని ఇందులో జత చేశారు.

ఇప్పటి వరకు జావా తప్పిస్తే ఇంకే ప్రోగ్రామింగ్ భాష లోను యాప్ కోడ్ రాయడం కుదిరేది కాదు. ఇప్పుడు కోట్లిన్ భాష ద్వారా కూడా కోడ్ రాయవచ్చు. ఇప్పటికే జావా ద్వారా డెవెలప్ చేసిన యాప్ ని కొంత భాగం వరకు కోట్లిన్ భాష కు అనుగుణంగా మార్పు చెయ్యొచ్చు. 3.0 ద్వారా కొన్ని బేసిక్ యాప్ టెంప్లేట్ లు , ప్రీ మేడ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఏదైనా యాప్ క్విక్ గా రెడి చెయ్య వచ్చూ. అలాగే ఆండ్రాయిడ్ 8.0 Oreo కు సపోర్ట్ గా ఆండ్రాయిడ్ స్టూడియో 3.0 లో మార్పులు చేర్పులు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *