Apps Latest Tech

ఇండియన్ రైల్వే కొత్త వెబ్ సైట్ మరియు యాప్

ఇండియన్ రైల్వే లో టికెట్ బుకింగ్ కు ఎంత కష్ట పడాలో మనందరికీ తెలిసిందే. తత్కాల్ విషయంలో ఆ కష్టం ఇంకా ఎక్కువ. వీటన్నిటినీ తగ్గించడానికి రైల్వేస్ చర్యలు చేపట్టింది.

ఇప్పుడున్న వెబ్ సైట్ స్థానంలో కొత్త గా అప్ గ్రేడ్ చేసి ఇంకా సులభంగా బుకింగ్ చేసుకునేలా అభివృద్ధి చేస్తుంది. కొత్తగా రాబోతున్న అప్ గ్రేడ్ వెబ్ సైట్ ఇప్పటివరకు సమస్య గా ఉన్న టైం ఔట్ సమస్య ని తీరుస్తుంది. అలానే రైల్వేస్ అప్ గ్రేడ్ చేసిన యాప్ ను తీసుకువస్తుంది.  ఈ యాప్ వేగవంతమైన బుకింగ్ కు ఉపయోగపడడమే కాకుండా , సాటిలైట్ ద్వారా లైవ్ గా ట్రైన్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది. ఈ యాప్ ట్రైన్ షెడ్యూల్ లో మార్పుల్ని యాప్ ద్వారా నోటిఫై చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *