Latest Tech Uncategorized

ఫేస్ బుక్ కొత్త పాలసీ

Facebook తమ యాడ్స్ పాలసీ లో మార్పులు తీసుకు వస్తున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ తన అకౌంట్ ద్వారా తెలియజేసారు. ఇకనుంచి ప్రతీ యాడ్ ని ఎవరు స్పాన్సర్ చేశారు అన్నది తెలిసేలా ఈ పాలసీ తీస్కువస్తున్నట్టు తెలిపారు.

USA ఎన్నికల సందర్భంగా వచ్చిన అపవాదు కి సమాధానంగా ఈ పాలసీ ని తీస్కువస్తున్నట్లు అర్థమవుతుంది. ఫేస్ బుక్ హిల్లరీ కి యాడ్స్ ద్వారా సహాయం చేసారని డోనాల్డ్ ట్రంప్ అపవాదు నేపథ్యంలో విచారణ ఎదుర్కొన్న జుకర్ బెర్గ్ , ఇక నుంచి రాజకీయ యాడ్ లను పరిశీలించి స్పాన్సర్ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నకే అనుమతించేలా పాలసీ మార్పులు చేస్తున్నారు. అలాగే అన్ని యాడ్ ల కి స్పాన్సర్ లు ఎవరో అన్నది అందరికి తెలిసేలా టూల్ ని కూడా తీసుకు వస్తున్నట్లు , అలానే ఇక నుంచి యాడ్ ల పై పారదర్శకత పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు జుకర్ బెర్గ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *