Latest Tech Mobile Uncategorized

ఐఫోన్ X ప్రీ- ఆర్డర్ 89,000 రూపాయలకే.

ఐఫోన్ X ఇండియా లో ప్రీ – ఆర్డర్ మొదలయ్యింది. 89,000 ధరలో ఈ- కామర్స్ వెబ్ సైట్ లు ఈ మొబైల్ ను లిస్ట్ చేశాయి. ఇందులో 64 GB ధర 89,000 కాగా,256 GB వేరియెంట్ ధర 1,02,000 రూపాయలు. ఈ మొబైల్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉండడం వల్ల ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ప్రీ ఆర్డర్స్ మొదలెట్టిన వెంటనె కొద్దిసేపటికి సేల్ ఆపేసింది.

ఐఫోన్ X ఆపిల్ మొబైల్ సిరీస్ లో డిఫరెంట్ వేరియెంట్. దీని గురించి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

  1.  ఇది బెజల్ లెస్ స్క్రీన్ తో వస్తుంది. అంటే ఫ్రంట్ వైపు ఎటువంటి బటన్ లేకుండా మొత్థం గా స్క్రీన్ ఉంటుంది.
  2. దీని స్క్రీన్ ఐఫోన్ 8 ,ఐఫోన్ 8 ప్లస్ తో పోలిస్తే ఇంకా పెద్దది.
  3. దీంట్లో టచ్ ఐడి ఆప్షన్ లేదు. ఫేస్ ఐడి ద్వారానే లాక్ ఓపెన్ చేయగలం.ఈ ఫేస్ ఐడి టచ్ ఐడి కంటే ఎన్నో రెట్లు కచితంగా పని చేస్తోంది.
  4. ఈ మొబైల్ పై ఎయిర్ టెల్ EMI ప్లాన్ లో లభిస్తుంది.
  5. జియో 70% క్యాష్ బ్యాక్ ప్లాన్ ద్వారా కూడా ఐఫోన్ X పొందవచ్చు.

ఫ్లిప్ కార్ట్ లింక్ : Buy Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *