Mobile Uncategorized

నోకియా 2 లీక్ అయిన వివరాలు

నోకియా 2 త్వరలో ఆఫీషియల్ గా లాంచ్ చేయబోతున్న తరుణంలో #Antutu బెంచ్ మార్కింగ్ సైట్ ద్వారా దీని స్పెసిఫికేషన్ లీక్ అయ్యాయి. నోకియా బ్రాండ్ లో ఎంట్రీ లెవెల్ ఫోన్ గా రిలీజ్ అవుతున్న నోకియా 2 మొబైల్ 6000 – 8000 మధ్యలో ఉండవచ్చు.

స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 1 GB RAM , 8 GB ఆంతర్గత మెమరీ తో ఈ మొబైల్ విడుదల అవుతుంది. 5 ఇంచ్ స్క్రీన్ 720 పిక్సెల్ డెన్సిటీ తో వస్తుంది. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ. 4000 mAh కెపాసిటీ తో ఉంది అని సమాచారం. 8 MP రేర్ కెమెరా , 5 MP ఫ్రంట్ కెమెరా ఉంది. అధికారిక లాంచ్ 31 అక్టోబర్ న ఉండొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *