Latest Tech Uncategorized

ఇంటెల్ AI సృష్టించిన మ్యూజిక్ వీడియో. (Video)

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. లేటెస్ట్ గా , క్రిస్ లీ ( చైనీస్ పాప్ స్టార్ ) మ్యూజిక్ వీడియో “Rainy day,but we are together”  అనే వీడియో కి మ్యూజిక్ ఇంటెల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా సృష్టించారు.

ఇంటెల్ ద్వారా సృష్యించబడిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్  క్రిస్ లీ యొక్క హావభావాల పై స్పెషల్ ఎఫెక్ట్ లను కూడా సృష్టించింది. మీరు ఆ అద్భుత వీడియో ని కింద చూడోచ్చు. ప్రపంచంలో ఇదే మొదటి AI మ్యూజిక్ వీడియో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *