Latest Tech Uncategorized

లో క్వాలిటీ ఫోటోలని హై క్వాలిటీ లోకి మార్చే AI

జెర్మని లోని మాక్స్ ప్లాన్క్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ సంస్థ తక్కువ క్వాలిటీ ఉండే ఫోటోలని స్పష్టత చెడిపోకుండా ఎక్కువ క్వాలిటీ లోకి మార్చగలిగే AI ( ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ను రూపొందించింది. హై క్వాలిటీ కి ఒక మాములు ఫోటో ని తేవాలంటే ఎక్కువ ఫిక్సల్స్ జత చెయ్యాల్సి ఉంటుంది.

ఈ కృత్రిమ సాంకేతికత ముందుగా లో క్వాలిటీ ఫోటో యొక్క టెక్చర్ ని విశ్లేషిస్తుంది. ఆ టెక్చర్ కి పిక్సెల్ జత చెయ్యడం కాకుండా కొత్త ఫోటో ని సృష్టింస్తుంది. ఆ ఫోటో లో ఒక్కో ఫిక్సల్ కి కొన్ని అదనపు పిక్సెల్ ని సృష్టించడం వల్ల అది హై క్వాలిటీ ఫోటో గా మారిపోతుంది. ఈ ప్రాసెస్ ని ప్రతీ సారి ఈ కృత్రిమ సాంకేతికత నేర్చుకుంటూ , తనను తాను మెరుగుపరుచుకుంటూ ఉంటుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *