Apps Latest Tech Uncategorized

అమెజాన్ అలెక్సా ఇప్పుడు ఇండియా లో

ఒక నెల క్రితం యే ఎకో డివైస్ లు విడుదల చేసిన అమెజాన్ ,ఇప్పుడు అలెక్సా యాప్ ని ఇండియా లో విడుదల చేసింది. ఈ అమెజాన్ అలెక్సా 10,000 రకాల రీజినల్ స్కిల్స్ తో ఇండియన్ యూజర్లకు ఆండ్రాయిడ్ మరియు iOS యాప్స్ రూపంలో అందుబాటులోకి తీసుకు వచ్చారు.

అమెజాన్ అలెక్సా ఇండియన్ కంపెనీలు అయిన ఓలా , ESPN క్రికెట్ ఇన్ఫో , టైమ్స్ ఆఫ్ ఇండియా,saavn మొదలైన వాటితో పార్టనర్ అయింది ఇండియా యూజర్ల కు అనువైన సర్వీస్ లు ఇవ్వడానికి. ఎకో డివైస్ ఆల్రెడీ ఉన్నట్టైతే దానిని ఇండియ అనుగుణంగా ఉపయోగించడానికి దానిలో భాషని English (ఇండియా) సెట్ చేసుకోవాలి, అలాగే లొకేషన్ ని ఇండియా లో అడ్రస్ కు సెట్ చేసుకుంటే సరిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *