Apps Latest Tech Uncategorized

అమెజాన్ పే కి త్వరలో UPI అనుసంధానం

అమెజాన్ పే లో UPI అనుసంధానం చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం UPI పనితీరుపై పరిశోధన జరుగుతుంది. ట్రాన్సక్షన్ ఫెయిల్యూర్ రేట్ , కస్టమర్ ఎక్స్పీరియన్స్ ,UPI నెట్ వర్క్ స్థిరత్వం ప్రధానం గా పలుమార్లు UPI మీద టెస్ట్ చేస్తున్నట్లు అమెజాన్ అధికారి తెలిపారు.

అమెజాన్ పే ద్వారా ఇతర సంస్థలతో పార్టనర్ షిప్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. అమెజాన్ ముఖ్య కాంపిటిటర్ అయిన ఫ్లిప్ కార్ట్ ఫోన్ పే ప్రస్తుతం UPI విభాగంలో నెంబర్ వన్ గా రానిస్తుంది. కాంపిటీషన్ లో పోటీ పడుతూ ఉండాలంటే అమెజాన్ పే ని ఫోన్ పే కి ధీటుగా సిద్ధం చెయ్యాలి,అలానే ఆ రంగంలో ఇతర కంపెనీ లతో పార్టనర్ షిప్ లు నెలకొల్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *