Mobile Uncategorized

లీక్ అయిన Redmi 5 plus , Redmi note 5 ఫోటోలు

11.11 అంటే నవంబర్ 11 అని. ఈరోజు చైనాలో అన్ని రంగాలవారు భారీ డిస్కౌంట్ లతో అమ్మకాలు చేపడతారు. షియోమి కూడా ఆరోజున తమ redmi శ్రేణిలో మొబైల్ లని లాంచ్ చెయ్యాలని భావిస్తుంది.

Redmi note 5 మరియు redmi 5 ప్లస్ మొబైల్ లని 11.11 న లాంచ్ చెయ్యాలని షియోమి భావిస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలు కొన్ని ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. వీటిని గమనిస్తే redmi note 5 మొబైల్ కు డ్యూయల్ కెమెరా జత చేసినట్లు తెలుస్తోంది. అలానే స్క్రీన్ ముందు వైపు బటన్ లేకుండా స్క్రీన్ లొనే ఉంచినట్టు తెలుస్తుంది. Redmi 5 ప్లస్ ను గమనిస్తే దీనికి కూడా ఫ్రంట్ వైపు బటన్ ఏవి లేనట్టు కనిపిస్తున్నాయి. దీని బ్యాక్ సైడ్ ఫోటో అందుబాటులో లేనందున బహుశా ఒకే కెమెరా ఏ ఉండి ఉండ వచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *