Apps Latest Tech Uncategorized

షియోమి స్మార్ట్ అస్సిస్టెంట్ MIUI9 లో

షియోమి స్మార్ట్ అస్సిస్టెంట్ #MIUI9 లో లాంచ్ చేస్తున్నారని తెలిసిన విషయమే. ఇక తెలియాల్సింది ఈ స్మార్ట్ అస్సిస్టెంట్ గూగుల్ అస్సిస్టెంట్ , సామ్ సంగ్ bixby , మైక్రో సాఫ్ట్ cortana , అమెజాన్ Alexa లతో పోలిస్తే ఎంత బెస్ట్ గా పని చేస్తోంది అన్నదే.

Miui తమ పేజీ లో కొన్ని ఫోటో లు ఉంచింది. వీటిని పరిశీలిస్తే MIUI 9 యొక్క పని తీరుపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ స్మార్ట్ అస్సిస్టెంట్ కేవలం షియోమి ఫోన్ లకి మాత్రమేనా లేక యాప్ రూపంలో ఏ మొబైల్ లో అయిన ఉపయోగించ వచ్చా అన్నది తెలియాలి. కింద ఉన్న ఫోటో లు MIUI9  స్మార్ట్ అస్సిస్టెంట్ గురించి తెలియచేస్తున్నవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *