Latest Tech Uncategorized

ఎయిర్టెల్ Q2 ఆశించిన స్థాయి కంటే మేలైన ఫలితాలు

(image source : live mint)

రిలయన్స్ జియో కమ్యూనికేషన్స్ తో హోరా హోరీ పోటీలో ఎయిర్టెల్ లాభాలు ఘోరంగా క్షీణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ క్వార్టర్ ఫలితాలు ఎయిర్ టెల్ కు ఆశా జనకంగా ఉన్నాయి.

ఎయిర్ టెల్ కి ప్రతీ సంవత్సరం క్షీణిస్తున్న 12 % రెవిన్యూ ఈ సారి జియో ఎఫెక్ట్ వలన ఇంకా క్షీణీస్తోంది అని అంచనా వేశారు. కానీ 15 % మాత్రమే క్షీణించి 21,777 కోట్ల రెవిన్యూ ఆర్జించింది. ట్రాయ్ ఒక ఆపరేటర్ నుంచి ఇంకో ఆపరేటర్ కు కనెక్టివిటీ ఛార్జ్ తగ్గించాలని భావిస్తుంది. ఇదే కనుక జరిగితే ఎయిర్ టెల్ ,ఐడియా,వొడాఫోన్ లాంటి కంపెనీలు భారీగా నష్ట పోతాయి. ఎందుకంటే ఎక్కువగా యూజర్ బేస్ ఉన్న జియో కి కాల్ కనెక్టివిటీ చెయ్యడం వలన వచ్చే లాభాలు తక్కువ అవడం, తాము కాల్ కనెక్టివిటీ కోసం జియో కి చెల్లించాల్సి రావడంతో చాలా వరకు లాభాలు కోల్పోవాల్సి వస్తుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *